హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుద్రూర్ తహసీల్దార్ సురేందర్ నాయక్

NZB: రుద్రూర్ తహసీల్దార్‌గా పి. సురేందర్ నాయక్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తహశీల్దార్గా ఉన్న తారాబాయి సస్పెండ్ అయ్యారు. డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన సురేందర్ నాయక్కు పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రుద్రూర్ తహశీల్దార్ కార్యా లయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.