MNCL: లక్షేట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో చేపట్టిన జలసిరి పథకం పథకాలు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని మంచిర్యాల జిల్లా డీఆర్డీఏ అడిషనల్ పీడీ మోహన్, ఐఈఎస్ నోడల్ అధికారి సదానందం సూచించారు. గురువారం లక్షేట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో విబిజి రామ్ జి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వివిధ గ్రామాలలో చేపట్టిన పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
పథకాలపై సమీక్ష నిర్వహించిన అధికారులు


