హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి'

WNP: పెద్దమందడి మండలం అల్వాల, మంగంపల్లి గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. ఆంజనేయులు, కోశాధికారి ముత్యాలు పరిశీలించారు.ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం, బ్యాంకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి 200 రోజుల ఉపాధి కల్పించి రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.