హైదరాబాద్: 28°C
తెలంగాణ

పువ్వుల సాగుతో రైతుల జీవితాల్లో సిరులు: కలెక్టర్

ADB: జిల్లాలో ఉద్యాన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలపడాలని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించేందుకు పువ్వుల సాగు ఎంతో లాభదాయకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం మావల మండలం బట్టిసావర్గం శివారులో రైతు బొమ్మల స్వామికి చెందిన పువ్వుల తోటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కల్టివేషన్ తీరును తిలకించి, రైతులను అభినందించారు.