ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా యువీ మాట్లాడుతూ.. DC హెడ్ కోచ్ గంగూలీ తనకు పెద్దన్న లాంటివాడని చెప్పాడు. టీమిండియాలో తన అరంగేట్రం నుంచి మంచి క్రికెటర్గా ఎదగడంలో గంగూలీ పాత్ర చాలా కీలకమని తెలిపాడు. ఇప్పుడు గంగూలీతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
క్రీడలు
గంగూలీ నాకు పెద్దన్న లాంటివాడు: యువీ


