హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

ASR: ఏయూ పరిధిలోని డిగ్రీ పరీక్షల రిజిస్ట్రేషన్ గడువును అక్టోబర్ 16 వరకు పొడిగించినట్లు అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కుసుమ కుమారి తెలిపారు. అక్టోబర్ 13 వరకు రూ.2,000 అపరాధ రుసుముతో, అక్టోబర్ 14 నుంచి 16 వరకు రోజుకు అదనంగా రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.