హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ స్థానంపై 'అవనాపు బ్రదర్స్' కన్ను!

విజయనగరం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవనాపు సోదరులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండటంతో ఆయా పార్టీల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. టీడీపీ నుంచి అవనాపు విజయ్ భార్య భార్గవి, జనసేన నుంచి అవనాపు విక్రమ్ భార్య భావన పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.