W. G: శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులో శ్రీ వాసవి మాతను గురువారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. గర్భాలయం, అంతరాలయాన్ని రూ. 1.50 కోట్ల కొత్త కరెన్సీ నోట్లతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నోట్లతో వాసవి మాత అలంకరణ


