వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీ నుంచి భారత్ ఇంటిదారి పట్టింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచి సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం మాత్రమే సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది.
క్రీడలు
WPL-2026 నుంచి భారత్ ఔట్


