వెస్టిండీస్ కెప్టెన్ షెయ్ హోప్ టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారాడు. తన సంచలన బ్యాటింగ్తో ఈ టూర్లో వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి హోప్ ఇప్పటికే 4 సెంచరీలు బాదాడు. అటు బ్యాటర్గా, ఇటు కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దీంతో విండీస్ ఈ పర్యటనలో అంచనాలకు మించి రాణిస్తూ భారత జట్టుకు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం టీ20 సిరీస్ 2-2తో సమం చేసింది.
క్రీడలు
టీమిండియాను వణికిస్తున్న విండీస్ కెప్టెన్


