HYD: నగరంలో 39వ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 18-28 వరకు జరగనుంది. ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళా భారతి)లో 11 రోజులపాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. ప్రతిరోజూ సాహిత్య చర్చలు, పుస్తకావిష్కరణలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుస్తక ప్రియులకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తెలంగాణ
DEC 18 నుంచి HYD బుక్ఫెయిర్


