హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉచిత మెగా వైద్య శిబిరం

NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఇందూరు సునీత, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మీ నారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.