MHBD: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గూడూరు మండలంలోని బొద్దుగొండ, మదనాపురం గ్రామాల్లో పర్యటించారు.SIRలో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మదనాపురంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వేను పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తక్కువ నీటి వినియోగ పంటలను సాగు చేయాలని రైతులకు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గూడూరులో పర్యటించిన కలెక్టర్


