NDL: ఆళ్లగడ్డలో BSNL జీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌తో మెరుగైన టెలికం సేవలు అందిస్తున్నట్లు ఇవాళ తెలిపారు. భారత్ ఫైబర్ ద్వారా రూ.259 నుంచి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు,100 MBPS నుంచి 1 GBPS వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉందన్నారు. ఎంపిక చేసిన ప్లాన్లలో ఓటీటీ సేవలు,సెల్ఫ్‌కేర్ యాప్‌తో బిల్లుల చెల్లింపు సౌకర్యం ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
BSNL మెరుగైన టెలికం సేవలు: GM


