హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై అడిషనల్ ఎస్పీ సమీక్ష

PLD: ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆదేశాల మేరకు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైట్ గేర్ ఎక్విప్‌మెంట్ వినియోగంపై అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమీక్ష నిర్వహించారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, రోబో డ్రెస్ వినియోగంపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.