పార్వతీపురంలో ఈ నెల 17న జరగనున్న రైతు మహా ర్యాలీని జయప్రదం చేసేందుకు జంఝావతి సాధన సమితి ప్రచారం ముమ్మరం చేసింది. గురువారం కొమరాడ మండలంలోని ఆయకట్టు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారు. మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీకి రైతులు మద్దతు తెలుపుతున్నారు. తమ బతుకు తెరువు జంఝావతే అని రైతులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు మహా ర్యాలీ కోసం కరపత్రాల పంపిణీ


