కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిపాలనా కారణాలతో ఐదుగురు పోలీసు ఇన్స్పెక్టర్లను ఇతర ప్రాంతాలకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు అర్బన్ సీఐ అశోక్ కుమార్ను ఓర్వకల్లు ఔట్పోస్టుకు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మురళీధర్ రెడ్డిని నందికొట్కూరు అర్బన్ స్టేషన్కు బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరు అర్బన్ సీఐ ఓర్వకల్లుకు బదిలీ


