హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు వైసీపీలో కలవరం!

KKD: గొల్లప్రోలు స్థానిక మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో కలకలం రేగింది. పట్టణ అధ్యక్షుడు మైనం రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పిఠాపురం ఇన్‌ఛార్జి వంగా గీతకు సోషల్ మీడియా ద్వారా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.