హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం టీడీపీ సామర్లకోట జనసేన!

KKD: పెద్దాపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు కూటమి పొత్తు ఖరారైంది. పెద్దాపురం మున్సిపాలిటీని టీడీపీకి, సామర్లకోట మున్సిపాలిటీని జనసేనకు కేటాయించారు. బీజేపీకి ఇప్పటివరకు ఎలాంటి పదవులూ ఖరారు కాలేదు. పెద్దాపురం మున్సిపాలిటీ టీడీపీకే కేటాయించాలని కోరుతూ పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. చివరకు టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది.