ఉపవిష్ట కోణాసనం అనేది కూర్చుని చేసే అద్భుతమైన యోగాసనం. సంస్కృతంలో 'ఉపవిష్ట' అంటే కూర్చోవడం, 'కోణ' అంటే యాంగిల్ అని అర్థం. ఈ ఆసనం వేయడం వల్ల తొడల లోపలి భాగం, హామ్స్ట్రింగ్స్, కాళ్ల వెనుక కండరాలు బాగా సాగి, నరాలు బలాన్ని పుంజుకుంటాయి. వీపు కండరాలు బలపడతాయి, వెన్నునొప్పి తగ్గుతుంది. పొట్ట భాగంలోని అవయవాలు (కాలేయం, మూత్రపిండాలు) ఉత్తేజితమై, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
ఉపవిష్ట కోణాసనం వల్ల కలిగే లాభాలు


