దక్షిణ కొరియాకు చెందిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్ యూ జీ-వోన్ హాఫ్ మారథాన్లో పాల్గొంటూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. 25 ఏళ్ల జీ-వోన్ ఫినిషింగ్ లైన్కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె మరణానికి గల అధికారిక కారణం ఇంకా వెల్లడికాలేదు.
క్రీడలు
రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి


