GDWL: గద్వాల పట్టణం బాలాజీ వీధిలోని శ్రీ శివాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరూర్ గ్రామానికి చెందిన గోకుల కృష్ణ జంట కోలాట బృందం చిన్నారులు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు నిప్పు కుండలు పెట్టుకొని బంగారు పల్లకి పాటను అదరగొట్టారు.
తెలంగాణ
అమ్మవారి సేవలో కోలాట కోలాహలం


