PLD: వినుకొండ వైసీపీ నాయకుడు ఇప్పి జానీకి మరో 8 మంది చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి జీవీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు జానీ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన ఇప్పి జానీ టీమ్


