హైదరాబాద్: 28°C
క్రీడలు

లిటన్‌ దాస్‌ అరుదైన రికార్డు

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు (సెంచరీ, హాఫ్‌ సెంచరీ) చేయడంతో పాటు వికెట్ల వెనుక 9 క్యాచ్‌లను అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు.