శ్రీలంక మాజీ ఆల్రౌండర్ చమిందా వాస్కు ఐపీఎల్లో తొలిసారి కోచింగ్ అవకాశం దక్కింది. 2027 ఐపీఎల్ సీజన్కు DC తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా వాస్ను నియమించింది. దీంతో కొత్త కోచింగ్ బృందంలో అతడు కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గత రెండు సీజన్లలో DC బౌలింగ్ కోచ్గా పనిచేసిన మునాఫ్ పటేల్ స్థానంలో చమిందా వాస్ కీలక బాధ్యతలు స్వీకరించనున్నాడు.
క్రీడలు
ఐపీఎల్: DC కోచ్గా శ్రీలంక దిగ్గజం


