WGL: పర్వతగిరి మండల కేంద్రంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు పర్వతగిరి గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు శనివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. మండల కేంద్రంలో రేపు నిర్వహించనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని వారు మాజీ మంత్రిని ఆహ్వానించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ, దసరా వేడుకలకు ఎర్రబెల్లికి ఆహ్వానం


