హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: ఏవో

KMM: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని శనివారం కూసుమంచి మండల వ్యవసాయ అధికారిణి వాణి తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వరికి బదులుగా పెసర, మినుము, కుసుమ, వేరుశనగ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.