హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

HYD: శరన్నవరాత్రుల సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేకరూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు.