BHPL: జిల్లాలో పత్తి విక్రయించేందుకు రైతులు నేటి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని మార్కెటింగ్ అధికారి నాగరాజు సూచించారు. ఈ నెల 22 నుంచి చిట్యాలలో రెండు, భూపాలపల్లిలో ఒకటి, కాటారంలో రెండు సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్ ప్రారంభం


