NLG- నార్కట్పల్లి- అద్దంకి హైవేపై మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో ఈరోజు ఆయిల్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, టోల్గేట్ సిబ్బంది ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. భారీ వాహనం కావడంతో ట్రాఫిక్ క్లియరెన్స్కు కొంత సమయం పట్టింది.
తెలంగాణ
VIDEO: హైవేపై బోల్తాపడిన ఆయిల్ లారీ..!


