సిద్దిపేట రైళ్ల సమాచారం డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్–సిద్దిపేట (77653, 77655) రైళ్లు ఈ నెల 18న మినహా మిగతా రోజులు, అలాగే సిద్దిపేట–సికింద్రాబాద్ (77654) రైలు 18న, (77656) రైలు 19న రద్దు కానున్నాయి. రైలు ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ప్రయాణికులకు అలర్ట్.. రైళ్లు రద్దు


