హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒగ్గు బీర్ల మండల అధ్యక్షుడిగా గొల్ల బాలు

SRD: హత్నూర (M) ఒగ్గు బీర్ల కళాకారుల అధ్యక్షుడిగా పల్పనూరుకి చెందిన గొల్ల బాలు యాదవ్, ఉపాధ్యక్షుడిగా షాదుల్లానగర్‌కు చెందిన గుడికాడి భరత్ యాదవ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు రాములు వెల్లడించారు. బాలు మాట్లాడుతూ.. ఎల్లమ్మ, పోచమ్మ, మల్లన్న వంటి దేవతల కథలను ఒగ్గు కళారూపం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.