WGL: నర్సంపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల కోసం కూరగాయల మార్కెట్ మైదానం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నిర్వాహకులు ప్రాంగణమంతా రంగురంగుల మల్టీకలర్ లైటింగ్ సిస్టమ్తో విద్యుత్ కాంతులు నింపారు. వేడుకల ప్రధాన ద్వారం వద్ద గుజరాత్లోని ప్రసిద్ధ ‘సోమనాథ్ టెంపుల్’ గోపురం నమూనాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ అద్భుత దృశ్యం చూసి ప్రజలు సంతోశిస్తున్నారు.
తెలంగాణ
నర్సంపేటలో ‘సోమనాథ్’ వెలుగులు!


