NZB: జిల్లా మోస్రా- కొత్తపేట గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోస్రాకు చెందిన సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులను వదిలి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు


