హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో బంతిపూలకు భలే గిరాకీ..!

MDCL: సద్దుల బతుకమ్మ పండుగ వేళ ఉప్పల్‌లో బంతిపూలకు డిమాండ్‌ పెరిగింది. ఉప్పల్‌ పెద్ద మార్కెట్‌, బస్టాండ్‌, చెరువు కట్ట ప్రాంతాల్లో వ్యాపారులు పూల విక్రయాలు చేపట్టారు. ప్రస్తుతం కిలో బంతిపూల ధర రూ.100గా ఉంది. పండుగ సమీపిస్తుండటంతో రేపు ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.