WGL: రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని వరంగల్ సీపీ శ్వేత విజ్ఞప్తి చేశారు. తలసేమియా బాధితులు, రోడ్డు ప్రమాద బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం ఎంతో అవసరమని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసులు నిర్వహించే రక్తదాన శిబిరాల్లో పాల్గొని ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.
తెలంగాణ
'రక్తదానానికి యువత ముందుకు రావాలి'


