రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సమీపంలోని గ్రానైట్ కంపెనీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాలు.. రెండు బైకులను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందగా, బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


