హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి రైతుల హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు

MHBD: మహబూబాబాద్, తొర్రూరు, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో శుక్రవారం సీసీఐ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.8,667గా నిర్ణయించగా, తేమశాతం ఆధారంగా ధర చెల్లిస్తారని అధికారులు తెలిపారు. సందేహాలకు వాట్సాప్: 8897281111, 1800-5995-779 కల్పించారు.