KNR: కరీంనగర్ రూరల్ పోలీసులు నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న బైక్‌ను పట్టుకున్నారు. నగునూరు ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీల్లో టీవీఎస్ స్టార్ సిటీ వాహనాన్ని పరిశీలించగా, మరో వాహనం నంబర్‌తో ఉన్నట్లు గుర్తించారు. నగునూరుకు చెందిన భూత్కూరి కరుణాకర్‌పై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్‌తో బైక్.. పోలీసుల స్వాధీనం


