హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేషగిరి నగర్‌లో ఎమ్మెల్యే పాయం పర్యటన

BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్‌లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. కాలనీలో పారిశుద్ధ్యం , డ్రైనేజీ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.