MBNR: PRTUTS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన మునిమంద పురుషోత్తం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నాయకులు ఉత్తర్వులు జారీ చేసినట్టు పురుషోత్తం గౌడ్ వెల్లడించారు. అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
PRTUTS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పురుషోత్తం గౌడ్


