GNTR: అమరావతి నిర్మాణ పనుల పట్ల ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంతృప్తి వ్యక్తం చేశాయి. గత నెలలో మూడు రోజులు రాజధానిలో పర్యటించిన బ్యాంకుల ప్రతినిధులు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రస్తుతం రూ. 52,362 కోట్లతో 102 పనులు జరుగుతున్నాయి. అయితే వరద నివారణ పనులు, సిగ్నేచర్ ఐకానిక్ వంతెనల కోసం మరో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ బ్యాంకులు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
అమరావతికి మరో రూ.15 వేల కోట్ల రుణం?


