హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో 'డియర్ అక్షర' పుస్తకావిష్కరణ

WNP: పట్టణ కేంద్రంలో సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షతన డా.సి. కిరణ్ కుమార్ రచించిన 'డియర్ అక్షర' పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, ప్రజా వైద్యశాల డైరెక్టర్ ఎల్.మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఒక తండ్రి తన కూతురికి సమాజంలో నిత్యం జరుగుతున్న పలు అంశాల గురించి వివరించారు.