SRCL: చందుర్తి మండలం జోగాపూర్లో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి రూ.80 వేల నగదుతో పాటు బంగారు నెక్లెస్, మూడు చైన్లు, కమ్మలు, ఉంగరాలు, వెండి పట్టగొలుసులు, మొలతాళ్లు అపహరించారు. బాధితుడు ముత్యాల సంతోష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భారీ చోరీ.. బంగారు ఆభరణాలు అపహరణ


