SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
మహాలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనం


