VKB: తాండూరు జిల్లా, మాతాశిశు ఆస్పత్రులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (BMR) పరిశీలించి, సిబ్బందితో సమీక్షించారు. రోగులకు నాణ్యమైన చికిత్స అందించి, ఆప్యాయంగా ధైర్యం చెప్పాలని సూచించారు. వైద్యం కేవలం ఉద్యోగం కాదని, సేవా బాధ్యతని పేర్కొన్నారు. సమయానికి OP సేవలు ప్రారంభించి, రోస్టర్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే


