హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామారెడ్డిలో ఉత్సాహంగా 5కే రన్‌..!

KMR: కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో శనివారం వాకర్స్ ఆధ్వర్యంలో 5కే పరుగు పందెం నిర్వహించారు. విజేతలకు సర్పంచ్ బండి ప్రవీణ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. నిత్యం నడక, పరుగు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.