SRD: జిల్లాలో సాంస్కృతిక పోటీల దరఖాస్తులకు ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి అఖిలేశ్ రెడ్డి ప్రకటించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఇతివృత్తంగా ఈ పోటీలు ఉంటాయి. ఆసక్తి గల ప్రతిభావంతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందులో ఎంపికైన విజేతలు నవంబరులో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.
తెలంగాణ
ఈనెల 29 వరకు సాంస్కృతిక పోటీలకు దరఖాస్తులు


