NLG: పండుగ వేళ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్కట్పల్లి - ఎల్బీనగర్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులో ఒక టికెట్ ధర రూ.140 కాగా, దసరా స్పెషల్ బస్సులో ఒక్క టికెట్ రూ.190 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ
స్పెషల్ పేరుతో బాదుడే బాదుడు..!


