హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇత్వార్ పెట‌లో కొండచిలువ కలకలం..!

NZB: బాల్కొండ మండలం ఇత్వార్ పెట‌లో శుక్రవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంటి సమీపంలో సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను స్థానికులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల నివాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పరిసర ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.